ఈ తెలంగాణా మ్యాప్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తెలుగు భాషలో స్పష్టంగా చూపించబడ్డాయి. ప్రతి జిల్లాకి ప్రత్యేక రంగులు ఇచ్చి జిల్లా కేంద్రాలు గుర్తించబడ్డాయి. పటం ద్వారా తెలంగాణా భౌగోళిక సరిహద్దులు, పక్క రాష్ట్రాలు మరియు ముఖ్యమైన పట్టణాలను సులభంగా గుర్తించవచ్చు. విద్యార్థులు, అధ్యాపకులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరియు సాధారణ ప్రజలకు ఇది ఒక ఉపయోగకరమైన భౌగోళిక సమాచారం.